పీఈసెట్ హాల్టికెట్ల విడుదల
బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ హాల్టికెట్లు విడుదలయ్యాయి.
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ హాల్టికెట్లు విడుదలయ్యాయి.
ఈ హాల్టికెట్లను https://pecet.tgche.ac.in వెబ్సైట్ను సంప్రదించి డౌన్లోడ్ చేసుకోవాలని కన్వీనర్ ప్రొఫెసర్ రాజేష్కుమార్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

