TG EAPCET | టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ఫస్ట్ ఫేజ్ జూన్ 28 నుంచి
TG EAPCET | బీటెక్ సీట్ల భర్తీకి సంబంధించిన ఎప్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు.
TG EAPCET | హైదరాబాద్ : బీటెక్ సీట్ల భర్తీకి సంబంధించిన ఎప్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు. పాత ఫీజుల ప్రకారమే కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించారు. మొత్తం మూడు దశల్లో బీటెక్ సీట్లను భర్తీ చేయనున్నారు. మొదటి విడుత కౌన్సెలింగ్ జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది.
తొలి విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ – జూన్ 28 నుంచి జులై 7 వరకు
సర్టిఫికెట్ వెరిఫికేషన్ – జులై 1 నుంచి 8 వరకు
వెబ్ ఆప్షన్ల నమోదు – జులై 6 నుంచి 10 వరకు
ఫ్రీజింగ్ ఆప్షన్స్ – జులై 10
ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ – జులై 18
ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు, సెల్ఫ్ రిపోర్టింగ్ – జులై 18 నుంచి 22 వరకు
సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్..
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్(ఫస్ట్ ఫేజ్‌లో నమోదు చేసుకోని వారికి మాత్రమే) – జులై 25
సర్టిఫికెట్ వెరిఫికేషన్ – జులై 26
వెబ్ ఆప్షన్ల నమోదు – జులై 26 నుంచి 27 వరకు
ఫ్రీజింగ్ ఆప్షన్స్ – జులై 27
సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ – జులై 30
ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు, సెల్ఫ్ రిపోర్టింగ్ – జులై 30 నుంచి ఆగస్ట్ 1 వరకు
ఫిజికల్‌గా రిపోర్ట్ చేసేందుకు – జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు
ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్..
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ (ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లో నమోదు చేసుకోని వారు మాత్రమే) – ఆగస్టు 5
సర్టిఫికెట్ వెరిఫికేషన్ – ఆగస్టు 6
వెబ్ ఆప్షన్ల నమోదు – ఆగస్టు6 నుంచి 7 వరకు
ఫ్రీజింగ్ ఆప్షన్స్ – ఆగస్టు 7
సీట్ అలాట్మెంట్ – ఆగస్టు 10
ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు, సెల్ఫ్ రిపోర్టింగ్ – ఆగస్టు 10 నుంచి 12 వరకు
ఫిజికల్‌గా రిపోర్ట్ చేసేందుకు – ఆగస్టు 11 నుంచి 13 వరకు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

