TET Results | టెట్ ఫలితాలు విడుదల.. 33.98 శాతం ఉత్తీర్ణత
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2025 ఫలితాలు (TET Results) విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు. 33.98 శాతం ఉత్తీర్ణత నమోదయింది. జూన్ 18 నుంచి 30 వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2025 ఫలితాలు (TET Results) విడుదలయ్యాయి. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు. 33.98 శాతం ఉత్తీర్ణత నమోదయింది. జూన్ 18 నుంచి 30 వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 1,37,429 మంది ఈ పరీక్షలు రాశారు. ఇందులో 30,649 మంది అర్హత సాధించారు. పేపర్-1లో 61.5 శాతం మంది అభ్యర్థులు పాస్ అయ్యారు. ఫలితాలను అభ్యర్థులు http: scooledu.telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

