HomeTelanganaTelangana Visionary Jayashankar Sir Former Mp Santosh Kumar
తెలంగాణ వైతాళికుడు జయశంకర్ సార్.. మాజీ ఎంపీ సంతోష్‌కుమార్
తెలంగాణ జాతిలో వెలుగులు నింపిన వైతాళికుడు జయశంకర్ సార్ అని మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ శ్లాఘించారు.
తెలంగాణ జాతిలో వెలుగులు నింపిన వైతాళికుడు జయశంకర్ సార్ అని మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ శ్లాఘించారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. తెలంగాణ తల్లికి చిరునవ్వును బహూకరించిన సార్థక జన్ముడని కొనియాడారు.