Home
Telangana
Telangana Vaidya Vidhana Parishad Will Recruit 3124 Posts As Contract And Outsourcing
Telangana | వైద్యవిధాన పరిషత్తులో 3,124 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి
Telangana | రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు పరిధిలోని ఆస్పత్రుల్లో 3,124 పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ మంగళవారం అనుమతులు మంజూరు చేసింది. ఈ పోస్టులను ఏడాది కాలపరిమితితో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఎంటీఎస్ పద్ధతిలో నియమించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
Telangana | హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు పరిధిలోని ఆస్పత్రుల్లో 3,124 పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ మంగళవారం అనుమతులు మంజూరు చేసింది. ఈ పోస్టులను ఏడాది కాలపరిమితితో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఎంటీఎస్ పద్ధతిలో నియమించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 968 పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో, 2029 పోస్టులు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో, 127 పోస్టులను ఎంటీఎస్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను మొదలుకొని సెక్యూరిటీ గార్డు వరకు ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

