హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ ఈఎన్సీ (జనరల్) మురళీధర్‌రావు రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈఎన్సీ (జనరల్) పోస్ట్టుకు అర్హులను ప్రతిపాదించాలని ఈఎన్సీ అడ్మిన్ అనిల్‌కుమార్‌ను ప్రభుత్వం ఆదేశించింది.