వయోవృద్ధుల కమిషన్ ఏర్పాటు
తల్లిదండ్రుల సంరక్షణ, వారి ఆలనాపాలన చూసే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన పర్యవేక్షణ చట్టం-2026 అమలుకు వయోవృద్ధుల కమిషన్ను ఏర్పాటు చేసింది.
- చీఫ్ కమిషనర్గా జస్టిస్ తిరుమలాదేవి
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): తల్లిదండ్రుల సంరక్షణ, వారి ఆలనాపాలన చూసే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన పర్యవేక్షణ చట్టం-2026 అమలుకు వయోవృద్ధుల కమిషన్ను ఏర్పాటు చేసింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఈ తిరుమలాదేవిని చీఫ్ కమిషనర్గా నియమిస్తూ గురువారం శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శృతిఓఝా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పదవి లో ఆమె మూడేండ్లపాటు కొనసాగుతారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు పొందుతున్న ఉద్యోగులు.. తమ తల్లిదండ్రులను పట్టించుకోకుంటే 15శాతం వేతనం తల్లిదండ్రులకు జమచేసేలా ప్రభుత్వం ఈ చట్టానికి రూపకల్పన చేసింది. కమిషన్లో ప్రధాన కమిషనర్తోపాటు, ఇద్దరు కమిషనర్లు ఉంటారు. ఉద్యోగులు వారి తల్లిదండ్రుల సంరక్షణను విస్మరిస్తే వారి వేతనం నుంచి కోత విధిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

