కల్సుబాయ్ పర్వతాన్ని అధిరోహించిన యశ్వంత్
- 1,646 మీటర్ల ఎత్తులో జాతీయ పతాకం ఆవిష్కరణ
- మహబూబాబాద్ జిల్లా యువకుడి అరుదైన ఘనత
మరిపెడ, నవంబర్ 1 : పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ మరో అరుదైన ఘనత సాధించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉలపల్లికి చెందిన ఆయన శుక్రవారం మహారాష్ట్రలోని అత్యంత ఎత్తయిన మౌంట్ కల్సుబాయ్ శిఖరాన్ని (1,646 మీటర్లు) విజయవంతంగా అధిరోహించారు. దేశంలోని 28 రాష్ట్రాల అత్యున్నత శిఖరాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనే లక్ష్యంతో చేపట్టిన ‘హర్ శిఖర్ పర్ తిరంగా’ జాతీయ యాత్రలో భాగంగా ఈ ఫీట్‌ను సాధించారు. దీంతో ఇప్పటివరకు 12 రాష్ట్రాల అత్యున్నత శిఖరాలను అధిరోహించినట్టు యశ్వంత్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

