Model School Exam | మాడల్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20కి వాయిదా
Model School Exam | ఏప్రిల్ 13న నిర్వహించాల్సిన తెలంగాణ మాడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షను 20కి వాయిదావేసినట్టు మాడల్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీనివాసచారి తెలిపారు.
Model School Exam | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఏప్రిల్ 13న నిర్వహించాల్సిన తెలంగాణ మాడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షను 20కి వాయిదావేసినట్టు మాడల్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీనివాసచారి తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 10తో ముగియనుండగా, ఈ నెల 20 వరకు పొడిగించినట్టు తెలిపారు.
ఏప్రిల్ 15న హాల్టికెట్లను విడుదల చేస్తామని, 20న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశాలకు, మధ్యాహ్నం 2నుంచి 4 గంటల వరకు 7వ తరగతి నుంచి 10వ తరగతిలోని ఖాళీల భర్తీకి ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 33,892 మంది దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suriya | హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన సూర్య.. ‘సీన్’పై భారీ అంచనాలు!
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
Tusshar Kapoor | రూ.5 కోట్లు ఇవ్వకుంటే లేపేస్తాం.. మరో బాలీవుడ్ నటుడికి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..!
Abdulla Shahid: చిన్నారిపై లైంగిక వేధింపులు.. మాల్దీవులు మాజీ విదేశాంగ మంత్రి అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

