Minister Srinivas goud | గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే సీఎం క్రీడా కప్ లక్ష్యం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
Minister Srinivas goud | గ్రామీణ స్థాయిలో ప్రతిభగల క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా సీఎం క్రీడా కప్ పోటీలను నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ క్రీడా కప్ పోటీలను ప్రారంభించారని అన్నారు.
జడ్చర్ల: గ్రామీణ స్థాయిలో ప్రతిభగల క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా సీఎం క్రీడా కప్ పోటీలను నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ క్రీడా కప్ పోటీలను ప్రారంభించారని అన్నారు. జడ్చర్ల మండల కేంద్రంలో జరుగుతున్న మండల స్థాయి సీఎం క్రీడా కప్ ముగింపు పోటీలను మంత్రి తిలకించారు.
మంత్రితోపాటు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారని, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్రస్థాయికి వెళ్తారని మంత్రి పేర్కొన్నారు. జడ్చర్ల నియోజకవర్గం నుంచి అత్యధిక స్థాయిలో క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

