అంజయ్య కుటుంబానికి వ్యక్తిగతంగా అండగా ఉంటా : మంత్రి కేటీఆర్

హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.అంజయ్య కొవిడ్‌తో చికిత్స పొందుతూ ఇటీవల హైదరాబాద్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అంజయ్య కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అంజయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా అంజయ్య తన బాధ్యతలను అద్భుతంగా నిర్వహించారని కేటీఆర్ కొనియాడారు. అంజయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు అన్ని విధాలుగా వ్యక్తిగతంగా అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలంలోని జాజిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన అంజయ్య గతేడాది ఫిబ్రవరిలో పదోన్నతిపై సిరిసిల్ల అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1995లో గ్రూప్-2కు ఎంపికై మొదట ఉప తహసీల్దార్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- anjaiah
- COVID-19 vaccine
- KTR
- TRS
RELATED ARTICLES
తాజా వార్తలు
పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన శిబిరం
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

