గవర్నర్ ఎక్స్లెన్స్ పురసారాలకు దరఖాస్తులు
తెలంగాణ లోక్ భవన్ 2026వ ఏడాదికి ‘గవర్నర్ ఎక్స్లెన్స్ పురసారాల’ దరఖాస్తుల స్వీకరణకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్, నవంబర్ 16(నమస్తే తెలంగాణ) : తెలంగాణ లోక్ భవన్ 2026వ ఏడాదికి ‘గవర్నర్ ఎక్స్లెన్స్ పురసారాల’ దరఖాస్తుల స్వీకరణకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
లోక్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దానకిశోర్ వివరాలు వెల్లడిస్తూ, సమాజంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థల నుంచి నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

