Telangana | నీటి పారుదల శాఖలో భారీ ప్రక్షాళన.. రాజీనామా చేయాలని ఈఎన్సీ మురళీధర్‌కు ప్రభుత్వం ఆదేశం
Telangana | తెలంగాణ నీటి పారుదల శాఖలో ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. ఈఎన్సీ మురళీధర్ రావు రాజీనామా చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
Telangana | హైదరాబాద్ : తెలంగాణ నీటి పారుదల శాఖలో ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. ఈఎన్సీ మురళీధర్ రావు రాజీనామా చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం ఈఎన్సీ ఇంచార్జి వెంకటేశ్వర్ రావును సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తమ్ ఆదేశాలు జారీ చేశారు. మరికొంత మంది ఇంజినీర్లపైనా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇంజినీర్లపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

