మధ్యాహ్న భోజన వంట పనివారికి గౌరవ వేతనం పెంచిన తెలంగాణ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మధ్యాహ్న భోజన వంట పని వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురును అందించింది.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మధ్యాహ్న భోజన వంట పని వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురును అందించింది. వారికి ప్రతి నెలా అందిస్తున్న గౌరవ వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వెయ్యి రూపాయల గౌరవ వేతనం పొందుతున్న వంట మనిషి, సహాయకులకు ఇకపై రూ.3000 ఇవ్వనున్నట్లు జీవోను జారీ చేసింది.
గతంలో వీరికి వెయ్యి రూపాయాల్లో రూ. 600 కేంద్రం ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 400 చెల్లిస్తుంది. ఈ సారి కేంద్రం తన వాటాను పెంచకున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం తన వాటా కింద రూ. 2,400 అందజేస్తూ కేంద్రం ఇచ్చే నిధులతో కలుపుకుని మొత్తం రూ. 3000 అందజేయనున్నట్లు విద్యాశాఖ సెక్రటరీ కరుణ వాకాటి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 54,201 మంది మధ్యాహ్న భోజనం కింద వంట మనిషి, సహయకులకు పెంచిన వేతనం త్వరలో అందనుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

