TG High Court | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టులో విచారణ
TG High Court | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానంద గౌడ్ దాఖలు చేసిన పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
TG High Court | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానంద గౌడ్ దాఖలు చేసిన పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొంది.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌లపై అనర్హత వేటువేయాలని పిటిషన్లు కోరారు. అనర్హత వేటువేసేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ల తరఫున గండ్ర మోహనరావు వాదనలు వినిపించారు.
స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కోర్టుకు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను గండ్ర ప్రస్తావించారు. కోర్టు విచారణను ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా వేసింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది.. కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. దాంతో ముగ్గురు ఎమ్మెల్యేలపై అర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరారు. అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంపై హైకోర్టును ఆశ్రయించారు.
Read Also :
-
Jishnu Dev Varma | తెలంగాణ గవర్నర్‌గా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న జిష్ణుదేవ్ వర్మ..
-
Justice Lokur | విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్‌గా జస్టిస్ లోకూర్
-
Telangana Assembly | అసెంబ్లీని ముట్టడించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు.. అరెస్టు చేసిన పోలీసులు
-
Gadwal MLA | సీఎం రేవంత్ రెడ్డికి ఝలక్.. సొంత గూటికి చేరుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

