కొవిడ్ దవాఖానలను పరిశీలించిన మంత్రి ఈటల
దవాఖానలను పరిశీలించిన మంత్రి | తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం నగరంలో పలు కొవిడ్ దవాఖానలను సందర్శించారు. గచ్చిబౌలిలోని టిమ్స్, సికింద్రాబాద్ పరిధిలోని గాంధీ దవాఖాన, కింగ్‌కోఠి దవాఖానలను ఆయన పరిశీలించారు.

హైదరాబాద్ : తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం నగరంలో పలు కొవిడ్ దవాఖానలను సందర్శించారు. గచ్చిబౌలిలోని టిమ్స్, సికింద్రాబాద్ పరిధిలోని గాంధీ దవాఖాన, కింగ్‌కోఠి దవాఖానలను ఆయన పరిశీలించారు.
ఆయా దవాఖానల్లో కొవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు చేస్తున్న ఏర్పాట్లు, ఔషధాలు, సిబ్బంది, మౌలిక వసతులు తదితరాలను ఆయన తనిఖీ చేశారు.
రోగులకు మెరుగైన సేవలందించేలా చూడాలని సిబ్బందికి సూచించారు. వైద్య సిబ్బంది మానవతావాదంతో సేవలు అందించాలని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

