బీజేపీ రిట్‌పై నేడు విచారణ
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి లేదా సిట్‌కు ఇవ్వాలని కోరు తూ బీజేపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై శనివారం హైకోర్టు విచారణ చేయనున్నది
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి లేదా సిట్‌కు ఇవ్వాలని కోరు తూ బీజేపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై శనివారం హైకోర్టు విచారణ చేయనున్నది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యా జ్యాన్ని జస్టిస్ బీ విజయసేన్‌రెడ్డి విచారణ చేయనున్నారు.
ఐతే బీజేపీ వాళ్లుకు తెలియని విషయమేమిటంటే తెలంగాణలో సీబీఐ విచారణకు అను మతి ఇవ్వకూడదని ప్రభుత్వం ఇంతకుముందే నిర్ణయించింది. 2022 ఆగస్టులోనే ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమ తి లేకుండా సీబీఐ తెలంగాణలో ఏ కేసునూ దర్యాప్తునకు తీసుకోజాలదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

