న్యూట్రిషన్ కిట్ల టెండర్‌కు తొలగిన అడ్డంకి
రాష్ట్రంలోని 9 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న కేసీఆర్ పౌష్టికాహార కిట్ల సరఫరా టెండర్లను ఖరారు చేయవచ్చునని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దసరా సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించేందుకు అధికారులు
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 9 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న కేసీఆర్ పౌష్టికాహార కిట్ల సరఫరా టెండర్లను ఖరారు చేయవచ్చునని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దసరా సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని, టెండర్ల ఖరారు చేసేందుకు అనుమతులివ్వాలన్న ప్రభుత్వ వినతికి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి అనుమతించారు.
చట్టబద్ధత అంశాలపై తర్వాత విచారణ జరిపి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, టెండర్లను ఖరారు చేయడం వల్ల నష్టం ఉండబోదన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

