Rega Kantarao | ప్రభుత్వ విప్ కాంతారావుకు తప్పిన ప్రమాదం
Rega Kantarao | తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రధాన రహదారిలో ఆయన కారుకు యాక్సిడెంట్ జరిగింది.

ములుగు: తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రధాన రహదారిలో ఆయన కారుకు యాక్సిడెంట్ జరిగింది. జీడివాగు సమీపంలో ఒక బైక్ను ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
బైక్ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో కారు అదుపు తప్పిన కారు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి కారు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న ఇద్దరు డ్రైవర్లకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో కారులో విప్ కాంతారావు లేరు. దీంతో ఆయనకు త్రుటిలో ప్రమాదం తప్పినట్లయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

