Home
Telangana
Telangana Government Statrted Post Covid Op Services In Government Hospitals Says Dme Ramesh Reddy
ప్రభుత్వ దవాఖానల్లో పోస్ట్ కొవిడ్ ఓపీ సేవలు : డీఎంఈ
పోస్ట్ కొవిడ్ ఓపీ సేవలు | ప్రభుత్వ దవాఖానల్లో పోస్ట్ కొవిడ్ ఓపీ సేవలు ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి (డీఎంఈ) రమేశ్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ : ప్రభుత్వ దవాఖానల్లో పోస్ట్ కొవిడ్ ఓపీ సేవలు ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి (డీఎంఈ) రమేశ్ రెడ్డి తెలిపారు. కరోనా తర్వాత కొందరు బ్లాక్‌ఫంగస్ బారినపడుతున్నారని ఆయన వెల్లడించారు. కోఠి ఈఎన్టీ దవాఖానలో 240కిపైగా బ్లాక్ ఫంగస్ కేసులున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
రోజూ 20 బ్లాక్ ఫంగస్ బాధితులకు శస్త్రచికిత్స చేస్తున్నట్లు చెప్పారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు అన్నీ ప్రభుత్వ దవాఖానల్లో మందులను అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు. కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

