Home
Telangana
Telangana Government Set Up The Cabinet Sub Committee For Problem Solving In Public Distribution System
ప్రజా పంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ
సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ | ప్రజా పంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షత జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ : ప్రజా పంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షత జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఈ కమిటీని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

