గ్రామీణ రహదారుల నిర్వహణకు నిధులు విడుదల
నిధులు విడుదల | రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ. 75 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులను మంజూరు చేస్తూ పంచాయతీ రాజ్‌శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పెండింగ్‌లో ఉన్న గ్రామీణ రహదారుల నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించింది. వీటి నిర్వహణకు నిధులు విడుదల చేసి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

