Govt Employees : ఉద్యోగుల బీమా వయసు, స్లాబుల సవరణ
Govt Employees | తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల బీమా వయసు, స్లాబులను సవరిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల బీమా వయసు, స్లాబులను సవరిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసు పెంచిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. గరిష్ఠ బీమా వయసును 53 ఏండ్ల నుంచి 56 ఏండ్లకు పెంచింది. కనిష్ఠ బీమా వయసు 21 నుంచి 19 ఏండ్లకు తగ్గించింది. కనిష్ఠ ప్రీమియం స్లాబును రూ. 500 నుంచి 750కి.. గరిష్ఠ ప్రీమియం స్లాబును రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు పెంచింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

