రాష్ట్ర మంత్రి మండలి అత్యవసర సమావేశం ప్రారంభం
మంత్రి మండలి అత్యవసర సమావేశం | సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రి మండలి అత్యవసర సమావేశం ప్రారంభమైంది.

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రి మండలి అత్యవసర సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో కరోనా పరిస్థితులపై మంత్రి మండలి సమీక్షించనుంది. లాక్డౌన్ వేళల సడలింపుతోపాటు వివిధ అంశాలపై చర్చించనుంది. కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత అంశాలతోపాటు గోదావరి నుంచి నీటి ఎత్తిపోత, జలవిద్యుదుత్పత్తి, కృష్ణాపై ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ప్రాజెక్టులు, రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కుడికాల్వ నిర్మాణం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన, ఇంటర్ ఫలితాలు, పాఠశాలలో వసతుల కల్పన అంశాలపైనా చర్చ జరగనుంది. రాష్ట్రంలో ఇవాళ్టితో లాక్డౌన్ ముగియనున్న విషయం తెలిసిందే. కరోనా ఉధృతి తగ్గిన దృష్ట్యా లాక్డౌన్ ఆంక్షలనూ ప్రభుత్వం సడలించే అవకాశం ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

