నిమ్స్ బడ్జెట్ 3 కోట్లే
నిత్యం వేల సంఖ్యలో ఓపీ ఉండే ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ తదితర హాస్పిటల్స్‌కు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వకపోగా నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) బడ్జెట్లో భారీ కోత విధించింది. గత ప్రభుత్వం నిమ్స్‌కు ప్రతి బడ్జెట్లో వందల కోట్లు వెచ్చించగా కాంగ్రెస్ సర్కార్ కేవలం రూ.3 కోట్లు కేటాయించింది.
- ప్రస్తావనకురాని గాంధీ, ఉస్మానియా
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): నిత్యం వేల సంఖ్యలో ఓపీ ఉండే ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ తదితర హాస్పిటల్స్‌కు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వకపోగా నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) బడ్జెట్లో భారీ కోత విధించింది. గత ప్రభుత్వం నిమ్స్‌కు ప్రతి బడ్జెట్లో వందల కోట్లు వెచ్చించగా కాంగ్రెస్ సర్కార్ కేవలం రూ.3 కోట్లు కేటాయించింది. కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన సూపర్‌స్పెషాలిటీ దవాఖానలకు రూ.260 కోట్లు కేటాయించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

