TET Results | టెట్ ఫలితాలు విడుదల.. 33.98 శాతం ఉత్తీర్ణత
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2025 ఫలితాలు (TET Results) విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు. 33.98 శాతం ఉత్తీర్ణత నమోదయింది. జూన్ 18 నుంచి 30 వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2025 ఫలితాలు (TET Results) విడుదలయ్యాయి. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు. 33.98 శాతం ఉత్తీర్ణత నమోదయింది. జూన్ 18 నుంచి 30 వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 1,37,429 మంది ఈ పరీక్షలు రాశారు. ఇందులో 30,649 మంది అర్హత సాధించారు. పేపర్-1లో 61.5 శాతం మంది అభ్యర్థులు పాస్ అయ్యారు. ఫలితాలను అభ్యర్థులు http: scooledu.telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

