పాఠాలు బోధిస్తూ.. గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
తోటి ఉపాధ్యాయులకు సబ్జెక్ట్‌లో మెళకువలు నేర్పుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం చోటుచేసుకున్నది. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన గారపాటి జయరాజు (39) ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నాడు.
- ఖమ్మం నగరంలోని పాఠశాలలో ఘటన
ఖమ్మం అర్బన్, మే 9 : తోటి ఉపాధ్యాయులకు సబ్జెక్ట్‌లో మెళకువలు నేర్పుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం చోటుచేసుకున్నది. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన గారపాటి జయరాజు (39) ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయా విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సంబంధించిన వర్క్‌షాపులో పాఠం చెబుతూ గుండెపోటుకు గురయ్యాడు. తోటి ఉపాధ్యాయులు సీపీఆర్ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. పాఠశాలతోపాటు మధిర పట్టణంలోని ఎంప్లాయీస్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

