పార్టీలుగా వేరైనా యాదవులంతా ఒక్కటిగా ఉండాలి
రాజకీయపరంగా ఏపార్టీలో ఉన్నా యాదవులంతా ఒక్కటిగా ఉండాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పిలుపునిచ్చారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన యాదవ సంఘం నాయకుల సమావేశానికి ఆ యన హాజరయ్యారు.
- ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి
- బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాజకీయపరంగా ఏపార్టీలో ఉన్నా యాదవులంతా ఒక్కటిగా ఉండాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పిలుపునిచ్చారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన యాదవ సంఘం నాయకుల సమావేశానికి ఆ యన హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ తెలుగు రాష్ట్రా ల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్నామని, ఐక్యంగా ఉంటేనే రాజకీయ, సా మాజిక, ఆర్థిక పరంగా అభివృద్ధి సాధ్యమని చెప్పారు.
చిన్న చిన్న పొరపొచ్చాలను పక్కనబెట్టి సంఘటితంగా ముం దుకెళ్లాలని సూచించారు. తెలంగాణకు చెందిన వాడినైప్పటికీ మీకు ఎలాంటి అవసరం వచ్చినా అండగా నిలుస్తానని భరోసానిచ్చారు. ఆ తర్వాత విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను తలసాని కుటుంబసమేతంగా దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ పండితు లు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. దుర్గమ్మ తల్లి దీవెనలు తెలుగు రా ష్ట్రాలపై ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

