పీకలగుండంలో తాగునీటి సరఫరా
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం పీకలగుండం గ్రామంలో ‘మిషన్ భగీరథ నీళ్లు రాక భగీరథ ప్రయత్నం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న ఎర్రవాగు దాటి చెలిమ నుంచి గ్రామస్థులు నీళ్లు తెచ్చుకుంటున్న విషయాన్ని తెలుసుకొని డీఎల్పీవో సురేశ్‌బాబు గ్రామాన్ని సందర్శించారు.
- ట్యాంకర్‌తో నీరు తెప్పించిన డీఎల్పీవో
దహెగాం, జూలై 23: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం పీకలగుండం గ్రామంలో ‘మిషన్ భగీరథ నీళ్లు రాక భగీరథ ప్రయత్నం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న ఎర్రవాగు దాటి చెలిమ నుంచి గ్రామస్థులు నీళ్లు తెచ్చుకుంటున్న విషయాన్ని తెలుసుకొని డీఎల్పీవో సురేశ్‌బాబు గ్రామాన్ని సందర్శించారు. ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించి సరఫరా చేయించారు. రెండు రోజుల్లో మిషన్ భగీరథ నీళ్లు వస్తాయని, కొత్త మోటర్ తెప్పించి మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తామని డీఎల్పీవో తెలిపారు. అప్పటి వరకు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. వాగులోకి ఎవరూ వెళ్లొద్దని సూచించారు. వాగులోకి వెళ్లకుండా చీరలతో కంచె ఏర్పాటు చేయించారు. పీకలగుండం గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన ‘నమస్తే తెలంగాణ’కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

