Job Notifications | నోటిఫికేషన్లు ఇవ్వాలని రేపు తెలంగాణ బంద్
ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని, పోలీస్ విభాగంలో 5వేలు కాదు, 19 వేల పోస్టులతో నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈ నెల 24న తెలంగాణ బంద్‌కు పిలుపు ఇస్తున్నామని తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ అధ్యక్షుడు ఇంద్రానాయక్ తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం ఐదు వేల ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభించదని, వెంటనే 19 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
- పలు సంఘాల మద్దతు కోరిన నిరుద్యోగుల జేఏసీ
ఎల్బీనగర్, జూలై 22 : ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని, పోలీస్ విభాగంలో 5వేలు కాదు, 19 వేల పోస్టులతో నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈ నెల 24న తెలంగాణ బంద్‌కు పిలుపు ఇస్తున్నామని తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ అధ్యక్షుడు ఇంద్రానాయక్ తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం ఐదు వేల ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభించదని, వెంటనే 19 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలను నెరవేర్చేలా పారదర్శకంగా నియామక పక్రియ చేపట్టాలని కోరారు. డిమాండ్ల పరిష్కారం కోసం శుక్రవారం తెలంగాణ బంద్‌కు పిలుపు ఇస్తున్నామని పేర్కొన్నారు. బంద్‌కు నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, ప్రజలు సంపూర్ణమద్దతు తెలుపాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సోమేశ్జాదవ్, వినయ్, గణేశ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
Ramayana | ‘రామాయణ’ రెండో ట్రైలర్ దసరాకేనా.. అక్టోబర్ 20న మరో భారీ అప్డేట్!
Ram Charan | రామ్ చరణ్ – అనిరుధ్ కాంబినేషన్ ఫిక్స్.. క్రేజీ కాంబోపై భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

