శ్రీశైలం @ డేంజర్ బెల్స్
తెలుగు రాష్ర్టాల జీవనాడి శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడం, ఎగువ నుంచి వరద ప్రవాహం లేకపోవడం, రెండు రాష్ర్టాల విద్యుదుత్పత్తి, సాగునీటి వినియోగం పెరగడంతో జలాశయం కళ తప్పుతున్నది. వారం రోజుల్లోనే 19.51 టీఎంసీల నీరు ఆవిరైపోయిందని అధికారుల లెక్కలు చెప్తున్నాయి.
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 21 : తెలుగు రాష్ర్టాల జీవనాడి శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడం, ఎగువ నుంచి వరద ప్రవాహం లేకపోవడం, రెండు రాష్ర్టాల విద్యుదుత్పత్తి, సాగునీటి వినియోగం పెరగడంతో జలాశయం కళ తప్పుతున్నది. వారం రోజుల్లోనే 19.51 టీఎంసీల నీరు ఆవిరైపోయిందని అధికారుల లెక్కలు చెప్తున్నాయి.
ఈ నెల 13న 119.49 టీఎంసీలుగా ఉన్న నిల్వలు, 21వ తేదీ నాటికి 99.33 టీఎంసీలకు పడిపోయింది. ఇన్ఫ్లో దాదాపు శూన్యస్థాయికి చేరినా, దిగువకు 48 వేల క్యూసెక్కుల వరకు నీటిని విద్యుదుత్పత్తి, కేఎల్ఐ, పోతిరెడ్డిపాడు తాగునీటి అవసరాలకు విడుదల చేస్తుండటం వల్ల జలాశయం ఖాళీ అవుతున్నది. ఈ నెల 13న 864.20 అడుగులుగా ఉన్న నీటిమట్టం, ప్రస్తుతం 858 అడుగులకు పడిపోయింది. ఉన్న నీటిని వచ్చే వేసవి వరకు తాగునీటి అవసరాలకోసం వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

