e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home తెలంగాణ Huzurabad Green Challenge | పుట్టినరోజున మొక్కనాటిన గెల్లు శ్రీనివాస్ యాదవ్

Huzurabad Green Challenge | పుట్టినరోజున మొక్కనాటిన గెల్లు శ్రీనివాస్ యాదవ్

హుజురాబాద్: తన పుట్టినరోజును పురస్కరించుకొని హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు. మొక్కను నాటిన ఆయన.. భవిష్యత్తు తరాల కోసం ప్రతీ ఒక్కరు ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన గెల్లు.. ఎంపీ సంతోష్ కుమార్‌ను ట్యాగ్ చేశారు.

ఘనంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు

ఇదిలా ఉండగా, గెల్లు జన్మదిన వేడుకలు కమలాపూర్ లో ఘనంగా జరిగాయి. కమలాపూర్ మండలంలో టిఆర్ఎస్ కార్యకర్తలు గెల్లు శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి , మండల ఇంచార్జి పేరియాల రవీందర్ రావు హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement