Oxygen Plant | ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
Oxygen Plant | మహీంద్రా&మహీంద్రా కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటును ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కేంద్రంలో ప్రారంభించారు.

మహబూబ్‌నగర్ : మహీంద్రా&మహీంద్రా కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటును ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2014 కంటే ముందు ఒక్క ఆక్సిజన్ సిలిండర్ కూడా లేని పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఆక్సిజన్‌తో కూడిన 560 పడకల జిల్లా దవాఖానగా అభివృద్ధి పరిచామన్నారు. 2014 కంటే ముందు కేవలం 14 మంది వైద్యులు ఉండే వారు.
కానీ ప్రస్తుతం వందల మంది సిబ్బందితో హాస్పిటల్లో నాణ్యమైన సేవలు అందుతున్నాయని స్పష్టం చేశారు. గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ తర్వాత మహబూబ్‌నగర్‌లో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మహీంద్రా లాంటి కంపెనీలు పాలమూరులో తమ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

పరిశ్రమలు స్థాపిస్తే 100 శాతం సహకరిస్తాం. ఇక్కడి యువతకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికా రచన చేస్తున్నాం. అతి త్వరలోనే 400 కోట్ల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

