శ్రీచైతన్య విద్యార్థుల హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్
విద్యారంగంలో పలు సంచలనాలను సృష్టిస్తున్న శ్రీచైతన్య సంస్థ తాజాగా హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్‌ను నమోదు చేసింది. ఆ సంస్థకు చెందిన విద్యార్థులు 100 రోజుల శిక్షణతో శుక్రవారం 100 నిమిషాల్లో 100 మ్యాథ్స్ టేబుల్స్‌ను అప్పజెప్పి ఈ రికార్డు సృష్టించారు
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): విద్యారంగంలో పలు సంచలనాలను సృష్టిస్తున్న శ్రీచైతన్య సంస్థ తాజాగా హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్‌ను నమోదు చేసింది. ఆ సంస్థకు చెందిన విద్యార్థులు 100 రోజుల శిక్షణతో శుక్రవారం 100 నిమిషాల్లో 100 మ్యాథ్స్ టేబుల్స్‌ను అప్పజెప్పి ఈ రికార్డు సృష్టించారు.
జూమ్ యాప్‌లో నిర్వహించిన ఈ ఫీట్లో 10 రాష్ర్టాల్లోని 73 బ్రాంచీలకు చెందిన 2 వేల మందికిపైగా ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులు గణితం ఎక్కాలను పూర్తిచేసి రికార్డు సృష్టించారు. లండన్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ రికార్డును నమోదుచేసి శ్రీచైతన్య అకడమిక్ డైరెక్టర్ సీమకు సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా సీమ మాట్లాడుతూ.. తమ విద్యార్థులు మూడోసారి వరల్డ్ రికార్డును నమోదు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ రికార్డును నెలకొల్పిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

