Speaker Pocharam | ఇల్లు కట్టుకో బిడ్డా.. మంజూరు చేస్తా.. రేకుల షెడ్డును చూసి చలించిన స్పీకర్
Speaker Pocharam | ‘ఇల్లు కట్టుకో బిడ్డా.. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తా. మీ లాంటి పేద కుటుంబాలకు గూడు కల్పించేందుకే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం పథకం తెచ్చిండు’ అంటూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మహిళకు సూచించారు.
Speaker Pocharam | బాన్సువాడ రూరల్, జూలై 10: ‘ఇల్లు కట్టుకో బిడ్డా.. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తా. మీ లాంటి పేద కుటుంబాలకు గూడు కల్పించేందుకే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం పథకం తెచ్చిండు’ అంటూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మహిళకు సూచించారు. సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లంలో పర్యటించారు.
కురుమ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వెళ్తున్న ఆయన.. దారిలో రేకుల షెడ్డు, దానిపై పాలిథీన్ కవర్ కప్పిన ఇంటిని చూసి చలించిపోయారు. రేకుల షెడ్డు ముందు తన బగ్గీ వాహనాన్ని ఆపి ఇంట్లో ఉన్న మహిళతో మాట్లాడారు. గృహలక్ష్మి పథకం కింద ఇల్లు నిర్మించుకోవాలని మహిళకు సూచించారు. గ్రామ సర్పంచ్‌ను పిలిచి పేద కుటుంబం ఇల్లు నిర్మించుకునేలా సహకరించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆ మహిళ స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

