సమైక్యతా వజ్రోత్సవాలు.. అసెంబ్లీలో జాతీయ జెండా ఆవిష్కరించిన స్పీకర్, చైర్మన్ గుత్తా
Assembly | తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలను అసెంబ్లీలో ఘనంగా నిర్వహించారు. శాసన సభ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి వద్ద చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
హైదరాబాద్: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలను అసెంబ్లీలో ఘనంగా నిర్వహించారు. శాసన సభ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి వద్ద చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం అసెబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహా చార్యులు, పలువులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

