స్మితా సబర్వాల్ క్షమాపణ చెప్పాలి
సివిల్ సర్వీసెస్‌లో దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా? అంటూ ఎక్స్ వేదికగా ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు హేయమని, ఇది దివ్యాంగులను కించపరచడమేనని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి విమర్శించారు.
- దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి
హైదరాబాద్, జూలై22 (నమస్తే తెలంగాణ): సివిల్ సర్వీసెస్‌లో దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా? అంటూ ఎక్స్ వేదికగా ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు హేయమని, ఇది దివ్యాంగులను కించపరచడమేనని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి విమర్శించారు. వెంటనే ఆమె దివ్యంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రకటన విడుదల చేశారు.
దివ్యాంగులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను వద్దనే హకు ఆమెకు ఎకడిదని ప్రశ్నించారు. స్మితా సబర్వాల్‌పై దివ్యాంగుల హక్కుల రక్షణ చట్టం 2016 ప్రకారం కేసు నమోదు చేయాలని, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

