సింగరేణి ఐటీ విభాగానికి జాతీయ బహుమతి
ఉద్యోగుల సమాచారం, సేవలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)ని విస్తృతంగా వాడుతున్నందుకు సింగరేణి సంస్థ ఐటీ విభాగానికి జాతీయ అవార్డు దక్కింది.
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల సమాచారం, సేవలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)ని విస్తృతంగా వాడుతున్నందుకు సింగరేణి సంస్థ ఐటీ విభాగానికి జాతీయ అవార్డు దక్కింది. అత్యుత్తమ ఐటీ సేవలకుగాను కంప్యూటర్ ఎక్స్‌ప్రెస్ సంస్థ అందజేసే అవార్డును ఆదివారం రాత్రి రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన జాతీయ స్థాయి సమావేశంలో ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ కేటగిరిలో సింగరేణికి ప్రదానం చేశారు. సోమవారం ఉదయం సింగరేణి భవన్లో కో-ఆర్డినేషన్ జీఎం జీ దేవేందర్, ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ హరప్రసాద్, ఐటీ డిప్యూటీ మేనేజర్లు హరిశంకర్, హరిప్రసాద్, మేనేజర్ రామ లక్ష్మయ్యలు ఈ పురస్కారాన్ని సింగరేణి సంస్థ సీఎండీ బలరాంకు అందజేశారు. అవార్డు లభించడంపట్ల ఆయన ఉద్యోగులను అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

