Home
Telangana
Several Projects In The Godavari Basin Experienced Minor Flooding Due To Heavy Rains In The State
ప్రాణహితకు స్వల్పంగా వరద
ఎగువ రాష్ర్టాలతోపాటు, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో గోదావరి బేసిన్‌లోని పలు ప్రాజెక్టులకు స్వల్పంగా వరద వచ్చి చేరుతున్నది.
హైదరాబాద్, జూన్23 (నమస్తే తెలంగాణ): ఎగువ రాష్ర్టాలతోపాటు, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో గోదావరి బేసిన్‌లోని పలు ప్రాజెక్టులకు స్వల్పంగా వరద వచ్చి చేరుతున్నది. ఎస్సారెస్పీకి 3,472 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టుకు 2,970 క్యూసెక్కుల వరద వస్తున్నది. ఇక ప్రాణహిత నుంచి గోదావరిలోకి 4,950 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. కృష్ణాబేసిన్‌లో జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గిపోయింది. ప్రసుతం 884 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

