Congress | మధుయాష్కీపై కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు సంచలన ఆరోపణలు
Congress | ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా వాటికి కొనసాగింపుగా మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీసీ నాయకుడు మధుయాష్కీ పై కాంగ్రెస్ మహిళా నాయకురాలు కొత్త విద్య తీవ్ర ఆరోపణలు చేశారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ ( Congress ) లో కుమ్ములాటలు ఒక్కటొక్కటి బయటకు వస్తున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌పై, ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా వాటికి కొనసాగింపుగా మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీసీ నాయకుడు మధుయాష్కీ ( Madhu Yashki ) పై కాంగ్రెస్ మహిళా నాయకురాలు కొత్త విద్య తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎల్బీనగర్లో స్పా సెంటర్లు ( Spa Centres ) నడుపుతున్న వ్యక్తికి మధుయాష్కీ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్ష పదవి ఇచ్చాడని విమర్శించారు. ఎల్బీనగర్లో మూడు, నాలుగు స్పా సెంటర్లు నిర్వహిస్తూ, వ్యభిచారం చేయిస్తూ అరెస్టయిన కేతవత్ రమేష్ నాయక్‌కు మధుయాష్కీ సాహెబ్ నగర్ డివిజన్ అధ్యక్ష పదవి ఇచ్చాడని పేర్కొన్నారు.
స్పా సెంటర్ల నిర్వహణ వెనక మధుయాష్కీ అనుచరుల హస్తం ఉన్నట్లు తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఎల్బీనగర్లో కాంగ్రెస్ పార్టీ ఎటుపోతుందని, ఈ వ్యవహారంపై మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని లేఖను రాశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

