మునుగోడు కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు : వికాస్ రాజ్
Munugode bypolls | మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. నల్లగొండ అర్జాలభావిలో తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్
హైదరాబాద్ : మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. నల్లగొండ అర్జాలభావిలో తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడన్స్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉదయం 7.30 గంటలకు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి అబ్జర్వర్, అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో తీసుకురానున్నట్లు తెలిపారు.
కౌంటింగ్‌కు మూడంచెల భద్రతను కల్పించామని, కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో పటిష్ట భద్రత కల్పించినట్లు చెప్పారు. 21 టేబుళ్లపై 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ర్యాండమ్‌గా ఐదు వీవీప్యాట్లలోని స్లిప్స్‌ను లెక్కించనున్నట్లు తెలిపారు. రౌండ్ల వారీగా ఫలితాలను స్క్రీన్లపై ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 3న మునుగోడు నియోజకవర్గానికి ఎన్నికలు జరగ్గా.. 298 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 2,25,192 ఓట్లు పోలయ్యాయని, 93.13 పోలింగ్ శాతం నమోదైందని వికాస్ రాజ్ తెలిపారు. మరో 680 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

