భారీ వర్షాలతో 36 రైళ్లు రద్దు
ట్రాకుల అభివృద్ధి పనులతో పలు రైల్వే స్టేషన్ల మధ్యలో దాదాపు 36 రైళ్లను రద్దు చేసినట్టు శుక్రవారం ఎస్సీఆర్ అధికారులు వెల్లడించారు. తిరుపతి-కాట్పాడి స్టేషన్ల మధ్య రెండు రైళ్లను రద్దు చేయగా, 31 నుంచి ఆగస్టు 6 వరకు రద్దు కొనసాగుతుందని చెప్పారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): ట్రాకుల అభివృద్ధి పనులతో పలు రైల్వే స్టేషన్ల మధ్యలో దాదాపు 36 రైళ్లను రద్దు చేసినట్టు శుక్రవారం ఎస్సీఆర్ అధికారులు వెల్లడించారు. తిరుపతి-కాట్పాడి స్టేషన్ల మధ్య రెండు రైళ్లను రద్దు చేయగా, 31 నుంచి ఆగస్టు 6 వరకు రద్దు కొనసాగుతుందని చెప్పారు.
కాజీపేట-డోర్నకల్, విజయవాడ-డోర్నకల్, భద్రాచలం రోడ్-విజయవాడ, బల్లార్ష-విజయవాడ, కాజీపేట-సిర్పూర్ టౌన్, బల్లార్ష-కాజీపేట, సిర్పూర్టౌన్-భద్రాచలం రోడ్, సికింద్రాబాద్-వికారాబాద్, నిజామాబాద్-కరీంనగర్ వంటి 20 స్టేషన్లలో రైళ్లను ఈ నెల 31 నుంచి ఆగస్టు 7 వరకు ర ద్దు చేశారు. విజయవాడ డివిజనల్ రైల్వే పరిధిలో 14 రైళ్లను రద్దు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ సబర్బన్ ఆధ్వర్యంలో నడిచే ఎంఎంటీఎస్ లోకల్ రైలుకు సంబంధించి మొత్తం 22 సర్వీసులను ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు రద్దు చేసినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Hevy rains
- irctc
- scr
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

