20న సర్పంచ్ల ప్రమాణ స్వీకారం
రాష్ట్రంలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లుగా ఎన్నికైనవారు ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌తోపాటు గ్రామపంచాయతీ పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం తాజాగా గెజిట్ విడుదల చేసింది.
- రాష్ట్రవ్యాప్తంగా అదే రోజు గ్రామ పంచాయతీల నూతన పాలకవర్గాల బాధ్యతలు
- గెజిట్ జారీ చేసిన పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ సృజన
హైదరాబాద్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లుగా ఎన్నికైనవారు ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌తోపాటు గ్రామపంచాయతీ పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం తాజాగా గెజిట్ విడుదల చేసింది.
అదేరోజు గ్రామపంచాయతీల తొలి పాలకవర్గ సమావేశం నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ సృజన ఆదేశాల్లో పేర్కొన్నారు. తొలి విడత 11న, మలి విడత 14న పంచాయతీ ఎన్నికలు పూర్తవగా, తుది విడత 17న జరగనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

