బాధ్యతలు స్వీకరించిన ఆ మూడు జిల్లాల కలెక్టర్లు
కలెక్టర్లు | కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా ఆర్వీ కర్ణన్ బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా వీపీ గౌతమ్ బాధ్యతలు చేపట్టారు.

హైదరాబాద్ : కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు నూతనంగా ప్రభుత్వం నియమించిన కలెక్టర్లు మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా ఆర్వీ కర్ణన్, ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా వీపీ గౌతమ్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా అభిలాష అభినవ్ బాధ్యతలు స్వీకరించారు.


కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్‌ను కరీంనగర్‌కు బదిలీ చేసింది. కరీంనగర్ కలెక్టర్ కే శశాంకను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్‌ను ఖమ్మంకు బదిలీ చేసింది. మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ అభిలాషకు జిల్లా కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

