TSRTC | ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో 132 ఎలక్ట్రిక్ బస్సులు
TSRTC | వరంగల్ : ఆధునిక సాంకేతికతతో తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో వరంగల్ రోడ్లపై త్వరలోనే పరుగులు తీయనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు వరంగల్ రీజియన్ మేనేజర్ కార్యా లయంలో ఇటీవలే సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
TSRTC | వరంగల్ : ఆధునిక సాంకేతికతతో తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో వరంగల్ రోడ్లపై త్వరలోనే పరుగులు తీయనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు వరంగల్ రీజియన్ మేనేజర్ కార్యా లయంలో ఇటీవలే సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రీజియన్ పరిధిలోని పలు డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడపాల్సిన రూట్లు, సాధ్యాసాధ్యాల గురించి చర్చించారు. బస్ డిపోల్లో ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లతో పాటు ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టనున్నారు.
ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో 132 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకువస్తున్న నేపథ్యంలో పలు బస్ డిపోల వద్ద ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు.
మొదటి దశలో 132 ఎలక్ట్రిక్ బస్సులను అత్యాధునిక సౌకర్యాలతో తీసుకువస్తున్నట్లు రీజినల్ మేనేజర్ కే శ్రీలత పేర్కొన్నారు. 41 సీట్లతో బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే అవకాశం ఉంది. ప్రయాణికుల భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బస్సులో కనీసం మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సీసీటీవీ కెమెరాలు టీఎస్ ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు కనెక్ట్ చేయబడుతాయని కే శ్రీలత తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

