‘గ్రూప్-1లో రోస్టర్ విధానం పాటించాలి’
కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు 2 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వలేదని ఏబీవీపీ ఆరోపించింది.
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు 2 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వలేదని ఏబీవీపీ ఆరోపించింది. గురువారం టీఎస్పీఎస్సీకి ఏబీవీపీ కార్యదర్శి చింతకాల ఝాన్సీ వినతిపత్రం అందజేసింది. రాష్ట్రంలో పోటీపరీక్షలు అపోహలకు తావులేకుండా నిర్వహించాలని కోరారు. గ్రూప్ 1 మెయిన్ ఎంపికలో రోస్టర్ విధానాన్ని పాటించాలని పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య ప్రకటించాలని, ప్రిలిమ్స్ అభ్యర్థులకు క్యాటగిరైజేషన్ ప్రకారం కట్ ఆఫ్ మారుల ద్వారా మెయిన్‌కు ఎంపిక చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | జైలులోనే ముస్కాన్ పది నెలల కూతురు.. దత్తత కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన ఇన్ఫ్లుయెన్సర్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!

