జంట జలాశయాలకు మళ్లీ పెరిగిన వరద
సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లోకి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వానలతో జలాశయాల్లోకి వరద తాకిడి పెరిగింది.
ఈ నేపథ్యంలో ఉస్మాన్సాగర్కి 1500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. నాలుగు గేట్లు నాలుగు అడుగుల మేర ఎత్తి 1552 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు.
హిమాయత్ సాగర్‌కు ఎగువ నుంచి 2500 క్యూసెక్కుల నీరు వస్తుండగా నాలుగు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 2532 క్యూసెక్కుల నీరు మూసీలోకి వదులుతున్నారు.
జంట జలాశయాల నుంచి 4084 క్యూసెక్కుల నీరు మూసీలోకి వెళుతుందని, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు జలమండలి అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

