ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన ఎడ్లపల్లి వాసులు
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూడు రోజులుగా తాగునీటికి ఇబ్బంది పడుతున్నామంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లి వాసులు శనివారం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు.
- విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంపై మండిపాటు
మల్హర్, జూన్ 8 : విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూడు రోజులుగా తాగునీటికి ఇబ్బంది పడుతున్నామంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లి వాసులు శనివారం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. నాలుగురోజుల క్రితం గ్రామంలో ఈదురుగాలులతోపాటు కురిసిన వర్షానికి ట్రాన్ఫార్మర్ కాలిపోయిందని, మరమ్మతుకు తీసుకెళ్లిన అధికారులు ఇప్పటివరకు బిగించకపోవడంతో కరెంటు లేక తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేశారు. బోర్ మోటర్, మిషన్ భగీరథ నీరు రాక తాగడానికి, ఇతర అవసరాలు తీర్చుకోవడానికి అవస్థలు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిషరించాలని, లేకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

