హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైద్య విధాన పరిషత్తు పునర్వ్యవస్థీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక కమిటీ నియమించింది.
టీవీవీపీ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను సేకరించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.