సమ్మెకు దిగిన రేషన్ డీలర్లు
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు సమ్మెకు దిగారు. దీంతో రేషన్ దుకాణాలు మూతపడ్డాయి. ఈ నెల మూడో తేదీ నుంచి లబ్ధిదారులకు సరఫరా కావాల్సిన రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోయింది.
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు సమ్మెకు దిగారు. దీంతో రేషన్ దుకాణాలు మూతపడ్డాయి. ఈ నెల మూడో తేదీ నుంచి లబ్ధిదారులకు సరఫరా కావాల్సిన రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోయింది. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ గత నెల 22న సచివాలయంలో రేషన్ డీలర్లతో చర్చలు జరిపారు.
వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తానని, పలు సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. దాంతో సమ్మె ఆలోచనను విరమిస్తున్నట్టుగా రేషన్ డీలర్లు ప్రకటించారు. కానీ, మళ్లీ 15 రోజుల్లోనే వారు సమ్మెకు దిగారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎక్కువ ఈఎంఐ కట్టడమా?.. కాల వ్యవది పెంచుకోవమా?.. ఆర్బీఐ వడ్డీరేటు పెంచిన తరువాత ఏది బెటర్
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

